సిఎం ఆర్‌ఎఫ్‌ పత్రాల అందజేత

V.Srinivas Goud
V.Srinivas Goud

మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికింద లబ్ధిదారులకు సహయ నిధి పత్రాలను అందజేశారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ముగ్గురు లబ్దిదారులకు రూ. 4.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ పత్రాలను అందజేశారు. అంతేకాక మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఎంవీఎస్‌ కాలేజీ వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/