హాఫ్‌మారథాన్‌ పరుగు పోటీ

ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు

Half marathon running
Half marathon running

Siddipet: హుస్నాబాద్‌లో ఆదివారం హాఫ్‌ మారథాన్‌ పరుగు పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా పిసి జోయల్‌ డేవిస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు పెద్దసంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/