కొబ్బరి పాలతో హెయిర్‌ స్ప్రే

ఇంటిలోనే సౌందర్య చిట్కాలు

coconut milk
coconut milk

కొబ్బరి నూనె సౌందర్య సాధనాలలో ఒకటిగా ఉపయోగిస్తాం. కొబ్బరినూనె తలపై రుద్దాలంటే కొద్దిగా చికాకు కలిగిస్తుంది. ఎందుకంటే ఇది తక్కువ సమయంలో ముఖం మీద ఆరిపోతుంది.

ముఖం అందాన్ని పాడు చేస్తుంది. అలసిపోయేలా చేస్తుంది.

కాబట్టి కొబ్బరినూనెను రుద్దడం తప్ప వేరే మార్గం లేదు అనుకోవచ్చు.

కొబ్బరి మిల్క్‌ స్ప్రే తయారుచేసుకుంటే ఈ చికాకులు ఉండవు. జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.

దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలలో కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్‌ ఇ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాల నుండి జుట్టు చివరి వరకు వెళ్లి జుట్టును బలంగా చేస్తాయి. పొడి జుట్టుకు కూడా ఇది బాగా తోడ్పడుతుంది.

కొబ్బరి పాలను షాంపూ లేదా కండిషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

ఇదే కాక ఇంకా ఆర్గాన్‌ ఆయిల్‌ జుట్టుకు మాయిశ్చరైజర్‌, చుండ్రును నియంత్రించటానికి, జుట్టును షైన్‌ చేయడానికి సహాయపడుతుంది.

జోజోబా ఆయిల్‌ జుట్టును ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

ఎందుకంటే ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలను ప్రేరేపిస్తుంది. కొబ్బరినూనె జుట్టు చర్మానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

దీన్ని హెయిర్‌స్ప్రేతో కలిపి ఉపయోగించవచ్చు. రోజ్మెరీ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌, పిప్పరమెంట్‌ మొదలైనవి జుట్టును బలోపేత చేసేందుకు సహాయపడతాయి.

స్ప్రే బాటిల్‌ తీసుకుని పైన పేర్కొన్న వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.

కొబ్బరి కాయలోని కొబ్బరిని బాగా మెత్తగా చేసి దాన్నుండి చిక్కటి పాలు తీసి వడకట్టి పాలలో చియా విత్తనాలను కలుపవచ్చు. దీన్ని లిప్‌బామ్‌ లాగా లేదా ఔషధంగా వాడవచ్చు.

హెయిర్‌ మాస్క్‌ కండిషనర్‌గా కూడా వాడవచ్చు. స్ప్రే బాటిల్‌లో వడకట్టిన కొబ్బరిపాలు వేసి అందులో ఇష్టమైన నూనె కలుపుకుని బాగా కదిలించాలి.

తరువాత స్ప్రే చేసుకోవచ్చు. ఒక బాటిల్‌లో పోసుకుని మూత టైట్‌గా పెట్టి నిలువ చేసుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/