‘హాథీ మేరా సాథీ’ సినిమా టీజర్

YouTube video
haathi-mere-saathi-movie-teaser-creates-buzz

హైదరాబాద్‌: హిరో రానా కథానాయకుడిగా హిందీలో ‘హాథీ మేరే సాథీ’ రూపొందింది. తమిళంలో ‘కాడన్’ పేరుతో .. తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హిందీ వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈరోస్ ఇంటెర్నేషనల్ వారు నిర్మించిన ఈ సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు. అడవిలోనే పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో రానా కనిపిస్తున్నాడు. కొంతమంది స్వార్థపరుల కారణంగా ఏనుగుల మనుగడ ప్రమాదంలో పడినప్పుడు, వాటిని కాపాడుకునే జంతు ప్రేమికుడిగా ఆయన ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/