హెచ్‌1బీ వీసాలు రద్దు?

H-1 B visa

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నారా.. ఆ ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయా.. అంటే అవుననే తెలుస్తున్నది. వీసా నిబంధనలను సవరిస్తానని ట్రంప్‌ ఆదివారం ఫాక్స్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నిబంధనలను కఠినం చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌ 1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తారని,ఈ ఏడాది చివరి వరకు వీసాలను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్నది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/