కరోనాపై పోరుకు జీవీపీఆర్ ఇంజనీర్స్ విరాళం
ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేసిన సంస్థ ఛైర్మన్ వీరారెడ్డి

అమరావతి: రాష్ట్రంలో కరోనా నివారణకు విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు, ప్రముఖులు విరాళాలు అందించగా.. తాజాగా ఏపి ముఖ్యమంత్రి సహయనిధికి జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం ను ప్రకటించింది. ఏపి సిఎం జగన్ ని కలిసిన జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి ఇందుకు సంబందించిన చెక్‌ను అందజేశారు. ఈ సందర్బంగా వారికి జగన్ ధన్యవదాలు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/