విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు

TDP Office, Visakhapatnam
TDP Office, Visakhapatnam

Visakhapatnam:
విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కార్యాలయం కట్టారని, దీనిపై వారం రోజులలో సమాధానం చెప్పాలని, డాక్యుమెంట్స్ సమర్పించాలని జీవీఎంసీ నగర పార్టీ అధ్యక్షుడికి నోటీసులు జారీచేశారు.