గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు జీ.వీ అరేస్ట్

TDP Presidents GV
TDP Presidents GV


 
గుంటూరు :గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం పునుగుపాడు గ్రామం లో నిన్న టిడిపి వర్గీయులు కు చేందినా వీది కి అడ్డంగా YSRCP వర్గీయులు గోడ కట్టినా విషయంలో టిడిపి అదినేత చంద్రబాబు ఆదేశాలు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించడానీకీ బయలు దేరినా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు జీ.వీ ఆంజనేయులు కృష్ణ జిల్లా జిల్లా పార్టీ అధ్యక్షులు అర్జునుడు  MLA మద్దాల గిరిదర్  మరియు టిడిపి  MLC లునీ  అరేస్ట్ .చేసి నరసరావుపేట పోలీసు స్టేషన్ కి తరలించినా   పోలీసులు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/