కెసిఆర్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు

pm modi
pm modi

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ట్విట్టర్‌లో ప్రధాని ఆకాంక్షించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/