స్వస్థ

గ్రీన్ టీ విషయంలో జాగ్రత్త అవసరం

ఆరోగ్య సంరక్షణ

Care should be taken with green tea

ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ని తాగటం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు.. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్, పాలీఫి నాల్స్ గ్యాస్ట్రిక్ ఆసిడ్స్ ను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.. అందుకే ఉదయాన్నే టిఫిన్ చేసాక గ్రీన్ టీ ని తాగటం ఆరోగ్యకరం ..

భోజన సమయం లో జాగ్రత్త:

సాధారణంగా గ్రెయిన్ టీ తాగితే జీర్ణ క్రియ సమస్యలకు ఏంటో ఉపయోగం.. కానీ మధ్యాన్న భోజనం తర్వాత గ్రీత్న్ టీ తాగితే భోజనం నుంచి లభించే పోషక విలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్టీ టీ తో మందులు వేసుకుంటే అంతే ..

ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్టు అయితే కొందరు ఓ కప్పు గ్రీన్ టీ తో మందులు వేసుకుంటారు.. కానీ, ఆలా మందులు వేసుకోవటం ఆరోగ్యానికి హానికరం.. మందుల్లో వుండే కెమికల్స్ గ్రీన్ టీ తో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు తలెత్తే అవకాశం వుంది..

రాత్రి పడుకునే ముందు:

మీరు నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే గ్రీన్ టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి.. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ ని తాగితే నిద్రలేమి సమస్యలు ఎదురవ్వ వచ్చు… గ్రీన్ టీ లో కెయిన్ ఉండటం వల్ల నిద్ర ప్రేరేపిత మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది..

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/

Suresh

Recent Posts

ఈరోజు ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా సామూహిక ‘జనగణమన’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (ఆగస్టు 16) ఉదయం 11.30 గంటలకు సామూహిక ‘జనగణమన' గీతాలాపన జరుగుతుంది. స్వతంత్ర భారత…

6 mins ago

భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలుః రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్ సమున్నత స్థాయిలో నిలిచిందని కితాబు VLADIMAR PUTIN మాస్కోః నేడు భారత దేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.…

15 hours ago

జగన్ నాకు కులం రంగు పులుముతున్నారుః పవన్‌ కల్యాణ్‌

ప్రజలు ఈసారి జనసేనకు మద్దతివ్వాలని వినతి Pawan kalyan అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం…

15 hours ago

రాజ్ భవన్ లో తేనీటి విందు..హాజరుకానున్న జగన్‌, చంద్రబాబు

టీడీపీ అధినాయకత్వానికి గవర్నర్ నుంచి ఆహ్వానం CM Jagan -Chandrababu అమరావతిః నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపిలోని రాజ్…

16 hours ago

భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

అమెరికా, భారత్ సహజ భాగస్వాములు..జో బైడెన్ US President Joe Biden wishes India on 75th anniversary of…

16 hours ago

తమపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నట్టుః బండి సంజయ్

బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయన్న సంజయ్ bandi-sanjay-furious-phone-call-to-dgp-mahendar-reddy హైదరాబాద్‌ః బిజెపి చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. బండి…

16 hours ago