యాదాద్రి ఆలయంలో గవర్నర్ దంపతుల పూజలు
అర్చకుల ప్రత్యేక ఆశీర్వచనాలు

Yadadri: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉగాది పండుగ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భర్త సౌందరరాజన్‌తో కలిసి వచ్చిన గవర్నర్ తమిళిసై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
తెర (సినిమా) వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/