తెలంగాణలో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

https://youtu.be/NWBrHv44lCs

Governor Smt Tamilisai Soundararajan & CM Sri KCR Participating in Republic Day Celebrations

హైదరాబాద్‌: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్‌, గవర్నర్‌ తమిళి సై పాల్గొంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/