స్వీయ నిర్బంధంలోకి మహారాష్ట్ర గవర్నర్

రాజ్ భవన్ లో 18 మందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా

Governor of Maharashtra in self-quarantine
Governor of Maharashtra in self-quarantine

Mumbai: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.

రాజ్ భవన్ లో 18 మందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

కరోనా సోకిన రాజ్ భవన్ సిబ్బందిలో గవర్నర్ కు సమీపంలో ఉండే వారు కూడా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/