స్వల్ప అస్వస్థతకు గురైన తెలంగాణ గవర్నర్‌

Governor Narasimhan
Governor Narasimhan

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బిహార్‌లోని గయ పర్యటనకు వెళ్లిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించిచికిత్స అందించారు. చికిత్స తీసుకున్న అనంతరం అక్కడి నుంచి గవర్నర్‌ బయల్దేరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/