డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు

Gautam Sawang
Gautam Sawang

అమరావతి: ఏపి డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తిస్థాయిబాధ్యతల్ని అప్పగించారు. యూపీఎస్సీ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా ఉన్న ఆయన తాజా ఉత్తర్వులతో పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగనున్నారు. సవాంగ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. కాగా ఈనెల 1వ తేదీన ఢిల్లీలో సమావేశం అయిన యూపీఎస్సీ ఎంప్యానల్ కమిటీ సిఫారస్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/