వాట్సాప్‌ యూజర్ల్‌కు శుభవార్త

నూతన ఫ్చూచర్స్‌తో వినియోగదారుల ముందుకు వస్తున వాట్సాప్‌

WhatsApp
WhatsApp

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో పేరొందినా మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో కిత్త ఫ్యూచర్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఎన్నో రోజులుగా వినియోగా దారులనుండి వస్తున్న డిమాండ్‌లననుసరించి ఈ సరికిత్త ఫ్యూచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా రిజిస్టర్‌ చేసుకున్న డివైజ్‌లో మాత్రమే లాగిన్‌ కాగలం. వేరొక డివైజ్‌లో లాగిన్‌ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టరైనా డివైజ్‌ నంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ అవుతుంది. దీంతో ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ డివైజ్‌లో లాగిన్‌ అవటం సాధ్యపడదు. అయితే మరికొద్ది వారాలలో ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్‌ అవ్వగలిగే ఫ్యూచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుందన్న సమాచారం. పరీక్షల దశలోనే ఉన్న ఈ ఫ్యూచర్‌ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. దీనితో డార్క్‌మోడ్‌
ఫ్యూచర్‌ ని తీసుకు రానుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/