నిరుద్యోగులకు శుభ’వార్త’ : ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు

బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

Good news for the unemployed-60 lakh jobs in five years

New Delhi: లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రెవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిరుద్యోగ యువతకు శుభ వార్త తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. ‘మేకిన్ ఇండియా ‘ ద్వారా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/