తగ్గిన బంగారం ధర… పెరిగిన వెండి ధర

Gold
Gold

హైదరాబాద్‌: బంగారం ధరలు మంగళవారం నాడు స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 మేరకు స్వల్పంగా తగ్గింది. ఫలితంగా రూ.38,990 నుంచి రూ.38,980 మేరకు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా వుంది. 10 గ్రాముల బంగారం ధర రూ.42,530 వద్ద నిలకడగా వుంది. బంగారం ధరలు ఇలా వుంటే వెండి ధర అమాంతం పెరిగింది. కేజీ వెండి ధర రూ. 300 మేరకు పెరిగి రూ. 49,300కి చేరింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/