పెరిగిన బంగారం, వెండి ధరలు
10 గ్రా.(22 క్యారెట్ల) ధర రూ. 46,100

Mumbai: దేశంలో తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ. 300 పెరిగి రూ. 46,100 కు చేరింది. 10గ్రాముల బంగారం (24 క్యారెట్ల) ధర రూ.330 పెరిగి రూ.50,300 కు చేరింది. ఇదిలా ఉండగా, కిలో వెండి ధర కూడా రూ.1200 పెరిగి. ప్రస్తుతం రూ.77,300 కు చేరింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/