తిరుప్పావై : పాశురం

GODA DEVI KALYANAM

కఱవై గళ్‌ పిన్‌ శెను€ కానమ్‌ శేర్‌న్దుణ్బోమ్‌,
అఱివొను€మిల్లాత ఆ§్‌ుక్కులత్తు, ఉన్తన్నై,
ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్‌ యాముడై యోమ్‌,
కుఱైవొను€ మిల్లాద గోవిన్దా! ఉన్దన్నోడు
ఉఱవేల్‌ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియాదు,
అఱియాద పిళ్ళైగళోం అన్బినాల్‌, ఉన్దన్నై
శిఱు పేరళైత్తనవ్ఞమ్‌ శీఱి యరుళాదే,
ఇఱైవా నీ తారా§్‌ు పఱై యేలో రెమ్బావా§్‌ు
భావం: పశువ్ఞలను అడవిలోనికి తీసుకెళ్లి వాటిని మేపి మా పోషణ చేసుకొను గోపకులములో పుట్టిన వారము. కృష్ణుడు మాతో పెరగటమే మేము చేసుకొన్న పుణ్యము నీతో సంబంధము పోగొట్టుకో జాలము. ఓ గోవిందా అని స్వామియని ప్రేమతో నిన్ను చిన్నచిన్న పేర్లతో పిలుస్తున్నందుకు మాపై కోపగించు కోకు, లోక మర్యాద తెలియని పిల్లలము. ‘పర యను వాయిద్యమును మాకు ఇమ్ము అనుచు గోపికలు కృష్ణుణ్ణి అడుగుతున్నారు.
ఫలం : ‘అరిషడ్వర్గాలు నశించడం

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/