గీతా ప్రవచనాలు

ఆధ్యాత్మిక చింతన

Gita prophecies
Gita prophecies

స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్‌కు జైలుశిక్ష విధించింది ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం. బర్మాలోని మాండలే జైల్లో నిర్భంధించారు ‘గీతా ప్రవచనములు చేస్తూ జైలు జీవితాన్ని గడిపిన మరొక ప్రముఖుడు వినోబాభావే.

ఆయన్ని. ఆయన ఏవిూ నిరాశ, నిస్పృహలకులోను కాలేదు. పైపెచ్చు ఆనందంగా ఆ శిక్షాసమయాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు.

ఎందుకు అలాసంతోషంగా ఉండగలిగాడు? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకొన్నాడు? ఆయన అప్పటికే భగవద్గీతను అధ్యనం చేశాడు కాబట్టి ఆనందంగా ఉండగలిగాడు.

ఇక జైల్లో భగవద్గీతను ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేయటమే కాక ఇతరులకు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో ‘గీతా రహస్యం అనుగ్రంథాన్ని రాసి తన సమయాన్నంతా సద్వినియోగం చేశాడు.

అంతుకాదు ఆ గ్రంథాన్ని విక్రయించగా వచ్చిన డబ్బును భారతస్వాతంత్య్ర ఉద్యమానికి విరాళంగా ఇచ్చాడు. (స్వామి సంపూర్ణానంద నవ్య ఆంధ్రజ్యోతి-12-6-2020).

అలాగే ‘గీతా ప్రవచనములు చేస్తూ జైలు జీవితాన్ని గడిపిన మరొక ప్రముఖుడు వినోబాభావే. జైలుశిక్షను అనుభవించటానికి ఆయన ఏమాత్రమూ జంకలేదు. గాంధీ మహాత్మునికి కూడా జైలు బయట ఎలాగుండేదో జైలు లోపల అలాగే ఉండేది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/