హోం క్వారంటైన్ కేంద్రాలకు జియోట్యాగింగ్
రాచకొండ సీపీ మహేష్ భగవత్

Hyderabad: హోం క్వారంటైన్ కేంద్రాలకు జియోట్యాగింగ్ చేశామని, వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో సీపీ మాట్లాడారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే సిబ్బందికి తెలిసిపోతుంది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/