‘సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్‌లో కొలువైన సప్తముఖ కాళసర్ప మహాగణపతి తొలి పూజ అందుకున్నారు. శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణనంద, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా స్వామివారికి తొలి పూజ జరిగింది. ఆ మహా గణపతి ఆశీస్సులు తెలుగు ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారుస్వామి పరిపూర్ణానంద, మంత్రులు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి కూడా పాల్గొన్నారు. తొలి పూజ తర్వాత మహా గణపతి దర్శనానికి భక్తుల్ని అనుమతించారు.   ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పోరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ ఏడాది ‘సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.