గద్వాల్ పట్టుతో సొగసు చూడ తరమా?
ఫ్యాషన్.. ఫ్యాషన్
మెరిసే వర్ణాలతో గద్వాల్ పట్టు చీరెలు మనసు దోచేస్తాయి.. ఆకర్షణీయమైన డిజైన్స్ తో ఆకట్టుకుంటాయి.. సంప్రదాయంతో పాటు హుందాతనాన్ని అందిస్తాయి… అందాల గద్వాల్ సిల్క్ చీరెను కట్టుకుంటే మగువ సొగసు చూడతరమా?..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/