సరిలేరు నుంచి సూర్యుడివో చంద్రుడివో ఫుల్‌ సాంగ్‌

YouTube video

Full Video : Suryudivo Chandrudivo | Sarileru Neekevvaru | Mahesh Babu,Vijayashanti | DSP | Anil R

సంక్రాంతి బరిలో కోడిపుంజులా దిగి భారీ మాస్‌ హిట్‌ అందుకున్న మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ నుంచి సూర్యుడివో చంద్రుడివో ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. వరుస హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రముఖ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వగా, మహేశ్‌ బాబు సరసన రష్మిక మండన నటించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/