ఫ్రెంచ్ ఓపెన్ 2019 విజేత రఫేల్ నాదల్

French 2019 Winner
Nadal

టెన్నిస్ టోర్నీ ఆటగాడు రఫేల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ 2019 విజేతగా నిలిచారు. 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను రఫేల్ నాదల్ గెలిచారు. ఫైనల్ లో డొమ్నిక్ థీమ్ పై నాదల్ గెలుపొందారు. 6-3, 5-7,6-1,6-1 తేడాతో థీమ్ పై నాదల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు