కాకినాడ పోర్టులో అక్రమాలు

pawan
pawan

తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబు, జగన్‌ మౌనంగా ఉండటం చూసి వారిద్దరికీ అవినీతిలో వాటాలు ఉన్నాయనిపిస్తుందని అన్నారు. పర్యావరణనానికి ముప్పు కలిగిస్తూ, మత్స్యకారులను వేదిస్తున్న కేవి రావు…అమెరికాలో ఉంటారని, కేవి రావుపై అమెరికా ప్రభుత్వానికి ఎఫ్‌బిఐకి ఫిర్యాదు చేస్తానని పవన్‌ స్పష్టం చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కేవి రావుకు సీపోర్టు ఎలా వచ్చిందో తెలియాల్సిఉందని అన్నారు.