మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

స్మిత్ (36) ఔట్

మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
The final fourth Test of the India-Australia series

భారత్ -ఆస్ట్రేలియా సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టు తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.

36 పరుగులు చేసిన స్మిత్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి  87 పరుగులు. వేడ్ క్రీజ్ లోకి వచ్చాడు.. సిరాజ్  వార్నర్ వికెట్ తీసుకోగా, శార్దూల్ హారిస్ ను ఔట్ చేశాడు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/