ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం

Naxals
Naxals

ఛత్తీస్‌గడ్‌: ఛత్తీస్‌గడ్‌ దంతారిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగియి ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలోని ఖల్లారిమెచ్కా గ్రామాల మధ్య ఉన్న అడవుల్లో ఎస్టీఎఫ్‌ బృందం గాలింపు చేపట్టింది. ఘటనా స్థలిలో ఏడు మారణాయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం కాల్పులు ఆగిపోయాయని ఛీత్తీస్‌గఢ్‌ డిప్యూటీ ఐజీ తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/