నలుగురు భారతీయులు అరెస్ట్‌

arrested
arrested

వాషింగ్టన్‌: అమెరికాలో నలుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిపై హెచ్‌1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించారన్న అభియోగంతో అరెస్టు చేశారు. కాగా వీసా ప్రక్రియ వేగవంతం చేయడానికి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అరెస్టయిన వారిలో ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నారు. వీరిని వెంటరమణ మన్నం, సతీశ్‌ వేమూరిగా గుర్తించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/