బిజెపిలో చేరిన మాజీ ఎంపి

Rapolu Ananda Bhaskar
Rapolu Ananda Bhaskar

న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపి రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా కారణాలు తెలుపుతూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపారు. అయితే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జేపి నడ్డా ఆధ్వర్యంలో
ఆయన బిజెపిలో చేరారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/