వానాకాలంలో పాదరక్షలు

ఇంటింటి చిట్కాలు

Footwear in the rainy season
plastic sandals

వానల్లో బయటకు వెళ్లినప్పుడు పాదాలను పూర్తిగా కప్పి ఉంచే చెప్పులు, షూ వేసుకుంటే తేమ వల్ల ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

అందుచేత ఓపెన్‌ ప్లాస్టిక్‌ లేదా రబ్బరు చెప్పులు వేసుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/