అందాన్ని పెంచే ఆహారం!

సౌందర్య పోషణ

Food that enhances beauty
Food that enhances beauty

ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచుకోవచ్చు. ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి తళుక్కుమనేలా చేస్తాయి. చలికాలంలోనూ మృదువైన చర్మం సొంతం కావాలంటే ఏమేం తినాలో చెబుతున్నారు. చర్మనిపుణులు చెప్పుతున్నారు.. ఈ సీజన్‌లో చర్మసంరక్షణ కోసం వారుసూచిస్తున్న సలహాలివి..

  • అవకాడ : వీటిలో ఆరోగ్యకరమైన నూనెలు, విటమిన్‌ ఇ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ కణాలు సమర్థంగా పని చేసేందుకు దోహదపడతాయి.
  • బాదం : ఇవి చర్మానికి తేమ అందించి పొడిబారకుండా చూస్తాయి. వీటిలో సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
  • గ్రీన్‌ టి : యాంటీ ఆక్సిడెంట్లతో నిడిన ఈ టి ప్రీరాడికల్స్‌ను తొలగించి చర్మాన్ని కాంతివతం చేస్తుంది. అంతేకాదు ముడతలు, గీతలను మాయం చేస్తుంది.
  • క్యారెట్లు : నీటిలో మిటమిన్‌ సి ఎక్కుగా దొరుకుతుంది. ఇది కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి ఉపయోగపడుతుంది. కొల్లాజెన్‌ ప్రొటీన్‌ చర్మాని దృఢంగా, వదులుగా మారుస్తుంది.
  • పాలకూర : మెరిసే చర్మం కావాలనుకుంటే పాలకూర తప్పనిసరిగా ఆహారంలో ఉండాల్సిందే. దీనిలో విటమిన్‌ ఎ, సి, యాంటి ఆక్సిడెంట్లు అన్ని రకాల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. దీనిలోని ఐరన్‌ రక్తహీనతను నివారించి, పాలిపోయిన చర్మానికి రంగును ఇస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/