శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ఉధృతి

Srisailam dam
Srisailam dam

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ ఫ్లో : 2.07 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ప్లో : 1.06 లక్షల క్యూసెక్కులు. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 209.59 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.90 అడుగులుగా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/