విమాన రాకపోకలు ఆలస్యం

కృష్ణాజిల్లాను కప్పేసిన మంచు దుప్పటి

Flights delayed-vijayawada
Flights delayed-vijayawada

Vijayawada: కృష్ణాజిల్లాలో మంచు దట్టంగా ఉంది.. ఆకాశం పొగమంచుతో కప్పుకుంది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ కారణంగా విమానాల రాకపోకల్లో ఆలస్యం అయ్యింది.. ఉదయం 7 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఢిల్లీ, బెంగళూరు సర్వీసులు ఆలస్యంగా కానున్నాయి.. విజిబులిటీ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/