రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు మృతి

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో విషాదం

Road Accident
Road Accident

Amaravati: రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టౌన్ లో కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది.. ప్రమాదంలో ఆటో లోని ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతులు ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు. వీరు స్పిన్నింగ్ మిల్లుకు పోతుండగా ఈ ప్రమాదం జరిగింది. నంద్యాల లో జరిగిన ఘటనలో బైక్ పై వెళ్తున్న తల్లి కొడుకును టిప్పర్ లారీ ఢీకొనగా తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/