చేప బొమ్మల ఫ్యాషన్
ఫ్యాషన్.. ఫ్యాషన్…

పురి విప్పిన మయూరాలు.. హోయలొలికే హంసలు, ధీరగంభీర గజరాజులు.. ఇలా అడవిలో జంతువ్ఞలన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో చక్కగా ఒదిగిపోతుంటే.
నేను మాత్రం తక్కువా అటూ మీసలు సైతం తమ ప్రత్యేకతని చాటుకుంటున్నాయి.
జుంకీలు, పెండెంట్లు, హారాల్లో చేరిన చేపలు.. కనుల విందు చేస్తున్నాయి.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/