ముంబై ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు
56 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్

Mumbai: ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడ ముంబై ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
ధారవి మురికి వాడలో నివసించే 56 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు.
ముంబయి మహానగరం నడిబొడ్డున ఉన్న ధారావిలో చిన్న చిన్న ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్ షాపులు, మురికి కాలువలతో నిండి ఉంటుంది.
ఈ మురికివాడలో దాదాపు 10 లక్షల మంది నివసిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/