సానియా కుమారుడి మొదటి బర్త్‌డే

సోషల్‌ మీడియాలో ఫొటో షేర్‌

sania mirza
sania mirza

హైదరాబాద్‌: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అంటే తెలియని వారుండరు. గతంలో ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత ఆటకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సానియా తన కుమారుడైన ఇజాన్‌మీర్జా మాలిక్‌తో కలిసి తీసుకున్న ఫొటోను, వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘నా ఇమేజింగ్‌ బా§్‌ు ఐలవ్యూ. నాచివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించేవిధంగా నిన్ను ఆశీర్వదించాలని అల్లాని ప్రార్థిస్తున్నాను అని సానియా మీర్జా పోస్ట్‌ చేశారు.
తాజా తెలంగాణ కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/