ప్లాస్టిక్‌ గోదాములో మంటలు

fire accident
fire accident

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని భోలక్‌పూర్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిడుతుంటడంతో స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పొగ కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/