కోఠిలోని కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

భారీగా ఆస్తి న‌ష్టం అంచనా

fire accident
fire accident

Hyderabad: కోఠిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక కాంప్లెక్స్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని అన్ని షాపుల‌కు మంట‌లు వ్యాపించాయి. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను చేస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో దుస్తులు , ఆప్టిక‌ల్స్, ప్లాస్టిక్ సామాను దుకాణాలు ఉన్నాయి. భారీగా ఆస్తి న‌ష్టం ఉంటుందని అంచనా.ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/