చెట్టినాడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం

చెన్నై: చెన్నై చెట్టినాడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుఝామున దట్టంగా ఆసుపత్రి మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మూడు ఫ్లోర్లు కలిగిన చెట్టినాడు ఆసుపత్రి భవనంలో మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/