అగ్నిప్రమాదంలో రెండు పెంకుటిల్లు దగ్ధం

fire accident
fire accident

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని శాయంపేట మండలం రాజుపల్లిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుండి మంటలు ఎగసిపడి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు అంటుకుని మూడు గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు పెంకుటిల్లు, ఒక ట్రాక్టర్‌ స్వల్పంగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/