వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల అత్యుత్సాహం, పూరిళ్లు దగ్ధం

fire accident
fire accident


విజయనగరం: విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు బాణసంచా కాల్చారు. బాణసంచా కాల్చేటపుడు పూరిళ్లపై నిప్పురవ్వలు పడడంతో అసలే ఎండాకాలం కావడంతో పూరిళ్లుకు మంటలు వ్యాపించాయి. అలాగే ఊళ్లోని మిగతా పూరి గుడిసెలకు కూడా అంటుకుని అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గమనించిన ప్రజలు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఐనా మంటలు ఎగసిపడుతుండడంతో అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పేందుకు గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వస్తేనే మంటలు అదుపులోకి రావటాన్ని అవకాశం ఉంటుంది.

తాజా ఆధ్మాత్మిక వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/