పటాన్‌చెరులో అగ్నిప్రమాదం

fire accident
fire accident

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పండ్ల దుకాణాలు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పండ్ల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణాల వద్ద ఉన్న చెత్తకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/