తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న హరీశ్‌ రావు


Finance Minister Sri Thanneeru Harish Rao presenting budget for the year 2020-2021

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌ రావు తెలంగాణ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/