మహారాష్ట్ర, హర్యానాల్లో నామినేషన్లకు గడవు పూర్తి

Election Commission
Election Commission

న్యూఢిల్లి : మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు నేటితో పూర్తవుతుంది. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు అక్టోబర్‌ 4 కాగా, నామినేషన్ల ఉపసహంరణకు గడువు అక్టోబర్‌ 7వ తేదీ. ఈ రెండు రాష్ట్రాలలోనూ పోలింగ్‌ ఈ నెల 21న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24న జరుగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/