ఫ్యాషన్: వాచీ కి మ్యాచింగ్

నయా ట్రెండ్…

ఓ చేతికి గడియారం, మరో చేతికి ఒకపాటి ఫ్యాషన్ . ఆ తర్వాత బ్రాస్ లెట్ లేదా వాచీ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం గడియారానికి బ్రాస్ లెట్ తోడై.. నయా ట్రెండ్ గా నిలుస్తోంది. మగువ ముంజేతికి మరింత అందాన్ని , ఆకర్షణను తెచ్చిపెడుతుంది . ఈ కొత్త ఫ్యాషన్ చాలా బాగుంది కదూ .

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/