చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

Farmers suicide
Farmers suicide

చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేసి పెంట గ్రామంలో పెరుమాళ్‌ అనే రైతు అప్పుల బాధతో ఆత్మహ్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. రైతు తనకున్న 1.83 సెంట్ల భూమిలో రెండు సార్లు బోరు వేసినా నీటి జడలేదు. దీంతో అప్పులు బాగా పెరిగిపోయాయి. దీంతో అవి తీరే మార్గం కనిపించక పెరుమాళ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/