తెలంగాణ

సంగారెడ్డి జిల్లాలో కుటుంబం ఆత్మహత్య

family-sucide-in-sanga-reddy-disrtcit

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనాపురి కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు కలనీవాసులు భావిస్తున్నారు. కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. మృతులు శ్రీకాంత్ గౌడ్( 42), అతని భార్య అంకిత (40)తోపాటు వారి ఏడేళ్ల చిన్నారి విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం మరణించినట్లు తెలుస్తుంది. కాలనీలో దుర్వాసన రావడంతో కాలనీకి చెందిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీకాంత్ గౌడ్ ఇంట్లోకి వెళ్లి చూడగా కుటుంబం విగతా జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/

Suma Latha

Recent Posts

సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారిన వైస్సార్సీపీ మంత్రి

రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు వారి నోరు అదుపులో ఉండదు ..క్షణికావేశంలో , అత్యుత్సాహంలో ఒక్కోసారి వారు ఏమాట్లాడుతున్నారో వారికీ తెలియకుండా…

5 hours ago

నారా లోకేష్ తో ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ

టీడీపీ మహానాడులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ తో వైఎస్సార్సీపీ…

5 hours ago

నల్గొండలో విషాదం : రథానికి కరెంట్‌ తీగలు తగిలి ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆలయ రథాన్ని తరలించే క్రమంలో అపశ్రుతి నెలకొంది. నాంపల్లి మండలం కేతేపల్లి వద్ద…

5 hours ago

ల‌హోర్ స్పెష‌ల్ కోర్టుకి హాజ‌ర‌యిన ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్

pakistan-pm-shahbaz -appear-before-court-in-sugar-scam-case లాహోర్: పాకిస్థాన్ ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్ లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. మ‌నీ లాండ‌రింగ్ కుంబ‌కోణంలో ఆయ‌న…

6 hours ago

టెక్సాస్ స్కూల్ లో కాల్పులు..నా కుమారుడిని క్షమించండి: బాలుడి తల్లి

దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దని కోరిన తల్లికుమారుడి పనికి తాను క్షమాపణలు చెబుతున్నానన్న తండ్రి Please don’t judge…

6 hours ago

జమ్ముకశ్మీర్‌లో వెంటనే 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలి : పాక్‌ ప్రధాని

Shehbaz Sharif rakes up Kashmir issue in his first public ఇస్లామాబాద్: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌…

7 hours ago